తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్ - congress

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో కాంగ్రెస్ లోక్​సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి ఇండియాలోనే అతిపెద్ద నియోజకవర్గం అన్నారు. మినీ ఇండియాగా అభివర్ణించారు.

హైదరాబాద్​ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్

By

Published : Mar 24, 2019, 5:33 PM IST

హైదరాబాద్​ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్
ప్రస్తుతం తెలంగాణాలో దొరల పాలన నడుస్తోందని మల్కాజిగిరి లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే నాయకుడు లేడని... ప్రశ్నించే వారిని కేసీఆర్ అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి తెరాసలో కలుపుకుంటున్నారని మండిపడ్డారు. తాను గెలిస్తే మల్కాజిగిరిలో ఉన్న ప్రజా సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి ఒక మినీ ఇండియా అని... హైదరాబాద్​ను దేశానికి రెండవ రాజధానిగా చెయ్యాలని సూచించారు. తాను గెలిస్తే పార్లమెంట్​లో ప్రైవేట్ బిల్లు పెట్టి దీనిపై పోరాడతానని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details