మేడ్చల్ జిల్లా రాజబొల్లారం గ్రామం అక్బర్జాపేట్కు చెందిన లక్ష్మీ, మహంకాళి కృష్ణ భార్యాభర్తలు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. నిన్న రాత్రి కూడా వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో భర్త పడుకున్న సమయంలో లక్ష్మీ... విద్యుత్ వైరును అతని మెడకు బిగించి హత్యచేసింది.
భర్త మెడకు విద్యుత్ వైరు బిగించి చంపేసింది..
భర్త మెడను విద్యుత్ తీగతో బిగించి హత్య చేసిన ఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది ఆ కిల్లర్ భార్య.
భర్త మెడకు విద్యుత్ వైరు బిగించి... హత్య చేసిన భార్య
భర్తను తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు... లక్ష్మీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి:లాక్డౌన్లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది...