మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, నేరెడ్మెట్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చర్లపల్లి, నాగారం, కీసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది.
మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు - కీసర
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయి. అకస్మాత్తుగా కురిసిన వానతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు
మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు
Last Updated : Sep 15, 2019, 6:50 AM IST