మల్కాజ్‌గిరిలోని అంబేడ్కర్‌నగర్ కాలనీలోని ఓ కిరాణ దుకాణంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారన్న సమచారం రాగా మల్కాజిగిరి పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 2 లక్షల 50వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విక్రయిస్తున్న నిందితుడు బల్లి శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇతనిపై గతంలోనూ గుట్కా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
గుట్కా విక్రయదారుల గుట్టురట్టు - GUTKA SELLERS ARRESTED IN MEDCHEL
మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పీఎస్ పరిధిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్నారన్న సమాచారం రాగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 2 లక్షల విలువ చేసే గుట్కా పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

GUTKA SELLERS ARRESTED IN MEDCHEL