మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూరారంలోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. సాయినాథుడిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అర్చకులు సాయిబాబాకు పాలాభిషేకం నిర్వహించారు.
కుత్బుల్లాపూర్‌లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు - ఎమ్మెల్సీ శంబిరాజు
రాష్ట్రవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లోని సూరారం బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![కుత్బుల్లాపూర్‌లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3852144-thumbnail-3x2-babagupta.jpg)
గురుపూర్ణిమ వేడుకలు