లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక, తినడానికి తిండిలేక అల్లాడిపోతున్న వలస కూలీలను నిత్యం దాతలు ఆదుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజల్‌లోని 100 మంది వలసకూలీలకు సుదర్శన్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిఒక్కరు తమకు తోచిన విదంగా వలసకూలీలను ఆదుకోవాల్సిన అవసరముందని సుదర్శన్ తెలిపారు.
వలసకూలీలకు సరకులు పంపిణీ - medchal district news
లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలను పలువురు దాతలు ఆదుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజల్లో సుదర్శన్ అనే వ్యక్తి 100 మంది వలసకూలీలకు సరకులను పంపిణీ చేశారు.
groceries distribution