జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్లో భాగంగా మేయర్ బొంతు రామ్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ విఎన్రెడ్డి నగర్ ప్రగతి విద్యాలయ పాఠశాలలో మేయర్ దంపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మేయర్ - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలోని ప్రగతి విద్యాలయ పాఠశాలలో మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మేయర్
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకోకుండా చాలా మంది ఉన్నారని అందరూ ఓటు వేసినట్లయితేనే నగరంలో అభివృద్ధి సాధ్యమవుతుందని మేయర్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: మేయర్
ఇదీ చదవండి:ఓటు వేయడం అందరి నైతిక బాధ్యత: కోదండరాం