మేడ్చల్ జిల్లా నెరేడిమేట్ చంద్రగిరి కాలనీలోని గణేష్ మండపంలో విద్యుదాఘాతం ఏర్పడింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగింది. మంటను స్థానికులు ఆర్పేశారు. మండపం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
గణేష్ మండపంలో విద్యుదాఘాతం - మేడ్చల్ జిల్లా నెరేడిమేట్
మేడ్చల్ జిల్లా నెరేడిమేట్ చంద్రగిరి కాలనీలో విద్యుదాఘాతంతో గణేష్ మండపంలో అగ్నిప్రమాదం జరిగింది.
గణేష్ మండపంలో విద్యుదాఘాతంతో మంటలు