మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావుతో పాటు వివిధపార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ పార్కులోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మల్కాజిగిరిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - mahathma gandhi jayanthi
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. గాంధీ పార్కులోని మహాత్ముని విగ్రహానికి ఎమ్మెల్యే హనుమంతరావుతో పాటు పలు పార్టీల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
gandhi jayanti celebrations in malkajigiri
బాపు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గాంధీజీ మార్గాలను అనుసరించి... మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావాలని నాయకులు కోరారు.