మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగుడా గ్రామంలో ఉన్న చెరువులోని చేపలు మృత్యువాత పడ్డాయి.
చెరువులో చేపలు మృతి.. గంగపుత్రులకు తీరని నష్టం - latest news of fish dead in fish pond
మేడ్చల్ జిల్లా సుతారిగుడా గ్రామంలోని చేపల చెరువులోని చేపలు మృతి చెందాయి. చేపల మృతితో తమకు తీవ్ర నష్టం ఏర్పడిందని మత్య్సకారులు వాపోయారు.

చెరువులో చేపలు మృతి.. గంగపుత్రులకు తీరని నష్టం
చేపల చెరువులో కలుషిత నీరు చేరడం వల్లా లేక ఎవరైనా కావలనే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారాని స్థానికులు అనుమానిస్తున్నారు. చేపల మృతి వల్ల గంగ పుత్రులకు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని సంఘం సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్