మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని భాజపా కార్యాలయానికి సమీపంలో ఉన్న ట్రూ మొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు.
కూకట్పల్లిలోని మొబైల్ షాపులో అగ్నిప్రమాదం - fire accident in kukatpally
మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని ఓ మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది.
కూకట్పల్లిలోని మొబైల్ షాపులో అగ్నిప్రమాదం
ఎయిర్ కండిషనర్లో కలిగిన విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని తెలిపారు.
- ఇదీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!