మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లోని ఎస్బీఐలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంకు నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఎస్బీఐలో అగ్నిప్రమాదం... కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధం - అల్వాల్ ఎస్బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం వార్తలు
అల్వాల్‌లోని ఎస్బీఐలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, పలు విలువైన దస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
![ఎస్బీఐలో అగ్నిప్రమాదం... కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధం Fire accident at SBI Bank in Alwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5357937-326-5357937-1576210770373.jpg)
అల్వాల్‌లోని ఎస్బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం
ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, విలువైన సమాచారం ఉన్న పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి.
అల్వాల్‌లోని ఎస్బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం
ఇవీ చూడండి:క్షీణించిన ఉక్కు మనిషి వైభవం