మేడ్చల్ జిల్లా చెర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేస్ 2 వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. బహిరంగ ప్రదేశంలోని గ్రీనరీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో వందల చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
చెర్లపల్లి పారిశ్రామికవాడ వద్ద అగ్నిప్రమాదం.. బూడిదైన చెట్లు - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
మేడ్చల్ జిల్లా చెర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేస్-2లోని బహిరంగ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో వందల చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
బహిరంగ ప్రదేశంలో అగ్నిప్రమాదం.. బూడిదైన చెట్లు
అగ్నిప్రమాదంలో చెట్లు బూడిదవ్వుతున్నాయని.. అధికారులకు తెలియజేసినా వారి నుంచి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలతో స్థానికంగా పొగలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు