రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ పురపాలికను తెరాస కైవసం చేసుకుంది.
దుండిగల్ మున్సిపాలిటీలో తెరాస జయకేతనం - DUNDIGAL municipality election results
దుండిగల్ పురపాలికలో తెరాస విజయం సాధించింది. మెుత్తం 28 వార్డులకు గానూ 17 చోట్ల జయభేరీ మోగించింది.

దుండిగల్ మున్సిపాలిటీలో తెరాస జయకేతనం
దుండిగల్‌లోని 28 వార్డుల్లో 17 స్థానాల్లో కారు దూసుకుపోయింది. ఆరు వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో భాజపా గెలవగా మిగిలిన నాలుగు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దుండిగల్ పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.