తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి‌తో పొట్ట కొడుతున్నారంటూ డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన

ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

document writers dharna at medchal sub registrar office
'ధరణి పోర్టల్‌తో మా పొట్ట కొడుతున్నారు'

By

Published : Dec 14, 2020, 3:33 PM IST

ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి తాము ఉపాధిని కోల్పోయేలా చేస్తోందని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడం ఎంతవరకు సమంజసమని రైటర్లు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఇష్టారీతిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details