లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతోన్న పేదలకోసం భాజపా నేతలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మేడ్చల్ జిల్లా భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాస్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ మూడో వార్డులోని 200 మంది పేదలకు కూరగాయలను అందజేశారు.
నిరుపేదలకు కూరగాయల పంపిణీ - distribution of vegetables
రెండో దశ లాక్డౌన్లో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ మేడ్చల్ జిల్లా భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపత్కాలంలో అనవసర రాజకీయాలు చేయకుండా అంతా ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. కంటోన్మెంట్ మూడో వార్డులోని 200 మంది పేదలకు కూరగాయలను అందజేశారు.
distribution of vegetables
రెండో దశ లాక్డౌన్లో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ అన్నారు. ఆపత్కాలంలో అనవసర రాజకీయాలు చేయకుండా అంతా ముందుకొచ్చి నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. మహమ్మారిపై అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు.
ఇదీ చదవండి:Bandi Sanjay : 'రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు'