తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టి గణపతులనే పూజిద్దాం.. - చేశారు

పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజిద్దామని ఫెస్టివ్​ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ ఉమ ఎడ్లపాటి అన్నారు.

మట్టి గణపతులనే పూజిద్దాం..

By

Published : Sep 1, 2019, 11:04 PM IST

మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లోని పలు ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలను ఫెస్టివ్​ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఉచితంగా పంపిణీ చేసింది. రసాయన పదార్థాలతో చేసే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువలు కలుషితం అవుతున్నాయని ఫెస్టివ్​ ఫోక్స్ ఛైర్ పర్సన్ ఉమ ఎడ్లపాటి పేర్కొన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి శ్రద్ధతో పూజలు నిర్వహిస్తే ముక్తి మార్గం లభిస్తుందని అన్నారు.

మట్టి గణపతులనే పూజిద్దాం..

ABOUT THE AUTHOR

...view details