మేడ్చల్ జిల్లా దుండిగల్లో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. సురారం కాలనీ నివాసి కస్థల వెంకటరమణ కుమార్తె కస్థల రమ్య చింతల్ లోని భాగ్యరథి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
'ఫలితాల కోసం వెళ్లింది... కానరాకుండా పోయింది' - WHILE GOING TO COLLEGE FOR RESULTS
డిగ్రీ ఫలితాలు చూసుకునేందుకు కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'ఫలితాల కోసం వెళ్లింది... ఆచూకీ కానరాకుండా పోయింది'
శనివారం ఉదయం ఫలితాలు చూసుకునేందుకు కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన విద్యార్థిని...మళ్లీ తిరిగి ఇళ్లు చేరలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
'ఫలితాల కోసం వెళ్లింది... ఆచూకీ కానరాకుండా పోయింది'
ఇవీ చూడండి : 'నా భార్యను ఆ నరకం నుంచి భారత్కు రప్పించండి'