ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం.. వసతిగృహం ఖాళీ చేసిన విద్యార్థులు - telangana varthalu

టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం.. వసతిగృహం ఖాళీ చేసిన విద్యార్థులు
టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం.. వసతిగృహం ఖాళీ చేసిన విద్యార్థులు
author img

By

Published : Nov 26, 2021, 6:16 PM IST

Updated : Nov 26, 2021, 6:43 PM IST

18:13 November 26

corona: టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం

 corona virus: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రతినిధులు విద్యార్థులకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు.  

వర్సిటీ ప్రాంగణంలో శానిటైజేషన్​ చేసి తరగతులు నిర్వహిస్తామని వర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా భయంతో విద్యార్థులు వసతి గృహం ఖాళీ చేశారు.  

ఇదీ చదవండి: 

కరోనా కొత్త వేరియంట్​పై భారత్ కీలక ప్రకటన​- ఆ దేశాల్లో ఆంక్షలు

Last Updated : Nov 26, 2021, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details