తెలంగాణ

telangana

ETV Bharat / state

కుషాయిగూడ బస్​డిపోను సందర్శించిన కలెక్టర్‌ - మేడ్చల్‌ జిల్లా కుశాయిగూడ బస్​డిపోను ఎం.వీ రెడ్డి సందర్శించారు

మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ బస్​డిపోను ఎం.వీ రెడ్డి సందర్శించారు. బస్సుల రాకపోకలు, ప్రయాణికుల పరిస్థితిపై సమీక్షించారు.

బస్​డిపోను సందర్శించిన కలెక్టర్‌

By

Published : Oct 9, 2019, 10:51 PM IST

బస్​డిపోను సందర్శించిన కలెక్టర్‌

మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ బస్​డిపోను కలెక్టర్ ఎం.వీ రెడ్డి సందర్శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అధిక చార్జీలు లేకుండా సమయం ప్రకారం బస్సులు నడిపిస్తామన్నారు. డిపోల వద్ద పోలీసు, రవాణా, ఆర్టీసీ, విజిలెన్స్‌ శాఖల అధికారులు తిష్ఠ వేసి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చుస్తున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details