తెలంగాణ

telangana

ETV Bharat / state

రెడ్ జోన్ ఏరియాలో పర్యటించిన కలెక్టర్ - మేడ్చల్‌ జిల్లారెడ్ జోన్ ఏరియాలో పర్యటించిన కలెక్టర్

మేడ్చల్‌ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్​లోని రెడ్​ జోన్​ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు.

COLLECTOR VISITED RED ZONE AREA
రెడ్ జోన్ ఏరియాలో పర్యటించిన కలెక్టర్

By

Published : Apr 24, 2020, 8:06 PM IST

మేడ్చల్ జిల్లా నిన్న నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-3 లో చిన్నారికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల ఆ ప్రదేశాన్ని అధికారులు రెడ్​ జోన్ ఏరియాగా ప్రకటించారు. అందులో భాగంగానే ఈ రోజు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు.

ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు, వైద్య సిబ్బందికి అల్పాహారం, పానీయాలు అందజేశారు. ప్రజలందరూ లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఇవీ చూడండి:ఉపవాస దీక్ష విరమించిన బండి సంజయ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details