తెలంగాణ

telangana

ETV Bharat / state

కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు - Kphb car fire news

ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన... మేడ్చల్ జిల్లా కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రయాణికులు అప్రమత్తం కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

కారు అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
కారు అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

By

Published : Feb 14, 2021, 8:49 AM IST

మేడ్చల్​ జిల్లా కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్ పరిధిలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తం కావడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో స్థానికులు, స్థానిక పోలీస్​ సిబ్బంది సహకరించగా పెను ప్రమాదం తప్పింది. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్​బీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details