తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు - latest accident news at jeedimetla

అతివేగంతో ఓ కారు చెట్టును ఢీ కొట్టిన ఘటన జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

car accident at jeedimetla circle
చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

By

Published : Dec 9, 2019, 9:12 AM IST

అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్​ను ఢీ కొట్టి.. అవతలి రోడ్డుపై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇవీ చూడండి: దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details