తెలంగాణ

telangana

ETV Bharat / state

మేయర్ చేసిన అభివృద్ధి శూన్యం: కాసుల సురేందర్ గౌడ్ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020 లేటెస్ట్ న్యూస్

చర్లపల్లి డివిజన్​లో భాజపా అభ్యర్థి కాసుల సురేందర్ గౌడ్ ప్రచారం చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్ స్థానికంగా చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన ఆరోపించారు.

bjp candidate ghmc election campaign at cherlapally
మేయర్ చేసిన అభివృద్ధి శూన్యం: కాసుల సురేందర్ గౌడ్

By

Published : Nov 29, 2020, 11:29 AM IST

చర్లపల్లి డివిజన్​కి మేయర్ బొంతు రామ్మోహన్ చేసిన అభివృద్ధి శూన్యమని చర్లపల్లి 3 వ డివిజన్ భాజపా అభ్యర్థి కాసుల సురేందర్ గౌడ్ ఆరోపించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చేవిధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా చర్లపల్లి 3వ డివిజన్​లో ప్రచారం చేశారు.

వరద బాధితులకు, ముంపు ప్రాంత ప్రజలకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు.

మేయర్ చేసిన అభివృద్ధి శూన్యం: కాసుల సురేందర్ గౌడ్

ఇదీ చదవండి:నేను చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది: పద్మ నాయక్

ABOUT THE AUTHOR

...view details