మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మలో ఓ వృద్ధ యాచకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతను స్థానిక చౌరస్తాలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. యాచకుని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గండిమైసమ్మ వద్ద వృద్ధ యాచకుని మృతి - begger died in medchal
మేడ్చల్ జిల్లా గండి మైసమ్మలో అనారోగ్యం కారణంగా ఓ వృద్ధ యాచకుడు మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![గండిమైసమ్మ వద్ద వృద్ధ యాచకుని మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4410866-thumbnail-3x2-diegupta.jpg)
యాచకుని మృతి