మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పెయింటింగ్ వేశారు. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. పలు ఐటీ కంపెనీల చేత పిల్లలకు అవగాహన కల్పించారు.
రాచకొండ కమిషరేట్‌లో సైబర్ నేరాలపై అవగాహన - cyber crime awareness
రాచకొండ కమిషనరేట్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దని తెలిపారు.
రాచకొండ కమిషరేట్‌లో సైబర్ నేరాలపై అవగాహన
సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను ఎలా వాడాలి అనే అంశాన్ని వివరించారు. వ్యక్తిగత విషయాలను అంతర్జాలంలో ఇతరులతో పంచుకోకూడదని తెలియజేశారు.
ఇవీ చూడండి: 'సైబర్ నేరాల నియంత్రణకు కో ఆర్డినేషన్ సెంటర్'