హైదరాబాద్ మౌలాలీలో సంచలనం సృష్టించిన తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడు కిషన్‌ను పోలీసులు అదుపులోని తీసుకున్నారు. తండ్రిని అతి కిరాతకంగా నరికి చంపిన నిందితుని తోపాటు...ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న.. తల్లి, సోదరీని కూడా పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు మారుతీ విశ్రాంత రైల్వే లోకో ఫైలెట్ కాగా..కిషన్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
తండ్రిని చంపిన నిందితుడి అరెస్టు - arrest
హైదరాబాద్ మౌలాలీలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడు కిషన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాల పై ఆరాతీస్తున్నారు.

తండ్రిని చంపిన నిందితుడి అరెస్టు