మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని విజ్ఞాన్ జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మొదటి మిస్ ఇండియా కంటెస్టెంట్గా వెళ్లిన మనస్వి, రేడియో జాకి చైతు విచ్చేసి సందడి చేశారు.
కేకపెట్టించిన విజ్ఞాన జ్యోతి కళాశాల వార్షికోత్సవాలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాల వార్షిక వేడుకలు సందడి సాగాయి. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి చూపరులను ఆకట్టుకున్నాయి.
కేకపెట్టించిన విజ్ఞాన జ్యోతి కళాశాల వార్షికోత్సవాలు
విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో కన్నుల పండువగా జరిగింది.