తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్సాహంగా ఎల్లమ్మ బండ జడ్పీ పాఠశాల వార్షికోత్సవం - ఎల్లమ్మ బండ సర్కారీ బడిలో వార్షికోత్సవం

మేడ్చల్​ జిల్లా కూకట్​పల్లిలోని ఎల్లమ్మ బండ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు నృత్యాలు చేసి అలరించారు.

annual day celebrations at ellamma banda government school in kukatpally
ఉత్సాహంగా ఎల్లమ్మ బండ జడ్పీ పాఠశాల వార్షికోత్సవం

By

Published : Mar 14, 2020, 9:45 PM IST

మేడ్చల్​ జిల్లా కూకట్​పల్లి పరిధి ఎల్లమ్మ బండలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది.

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు నృత్యాలు చేసి అలరించారు. తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య జరిగే సంభాషణ నాటిక విశేషంగా ఆకట్టుకుంది.

ఉత్సాహంగా ఎల్లమ్మ బండ జడ్పీ పాఠశాల వార్షికోత్సవం

ఇవీచూడండి:సామాజిక బాధ్యత.. చదువులమ్మకు చేయూత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details