తెలంగాణ

telangana

ETV Bharat / state

సహోద్యోగుల మృతితో అంకుర ఆస్పత్రి సిబ్బంది విచారం - ankura hospital staff died in accident

హైదరాబాద్​లోని​ అంకుర ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది సాగర్​కాలువలో పడి మృతిచెందిన ఘటనలో సహోద్యోగులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

సహోద్యోగుల మృతితో అంకుర ఆస్పత్రి సిబ్బంది విచారం

By

Published : Oct 19, 2019, 5:08 PM IST

సూర్యాపేట జిల్లా నడికుడి వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి ఆరుగురు వ్యక్తుల మృతిపై వారి సహోద్యోగులు విచారం వ్యక్తం చేశారు. కుషాయిగూడ ఏఎస్​రావ్​ నగర్​లోని అంకుర ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం సాగర్​ కాలువలో పడిపోయిన విషయం తెలిసిందే. ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారులు కారును వెలికి తీయగా ఆరుగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఒకే చోట పనిచేస్తున్న వారంతా మృతిచెందడంపై తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సహోద్యోగి వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సహోద్యోగుల మృతితో అంకుర ఆస్పత్రి సిబ్బంది విచారం

ABOUT THE AUTHOR

...view details