మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్.. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ భాగస్వామ్యంతో చేపట్టిన అల్పాహార పథకాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం అందించాలనుకోవడం చాలా మంచి నిర్ణయమని మంత్రి ప్రశంసించారు. అక్షయ పాత్ర, గ్లాండ్ ఫార్మా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం కింద చాలా ఏళ్లుగా సేవలందిస్తుందని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కిరణ్ తెలిపారు.
అక్షయపాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా.. - latest news of akshayapatra foundation
మధ్యాహ్న భోజనమే కాదూ... ప్రభుత్వ పాఠశాల విద్యార్థులూ అల్పాహారం కూడా ఉంటుంది. మీరు ధృడంగా ఉంటూ.. నిశ్చింతగా చదవడమే..!
అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా..