తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ మళ్లీ చోరీలు... రిమాండ్​కు తరలింపు - హైదరాబాద్​ ఈరోజు వార్తలు

దొంగతనాలు చేయడం.. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం మనకు తెలిసిందే. కానీ ఇటీవల బయటకొచ్చిన సభావత్ మళ్లీ దొంగతనాలు చేస్తూ దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజిగిరిలో జరిగింది.

Again and again theft move to remand at hyderabad
మళ్లీ మళ్లీ చోరీలు... రిమాండ్​కు తరలింపు

By

Published : Jan 9, 2020, 8:22 AM IST

జైలు నుంచి విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. కానీ ఆ దొంగ మరోసారి పట్టుబట్టాడు. మేడ్చల్ జిల్లా మౌలాలీలో నివసించే నిందితుడు సభావత్ హత్య గతంలో నెరేడ్​మేట్​లో దొంగతనాలు చేసి కటకటాల్లోకి వెళ్లాడు.

తిరిగి వచ్చాక మళ్లీ మల్కాజిగిరిలో రెండు ఇళ్లలో 2 తులాల బంగారం, 50 వేల నగదు, మరో ఇంట్లో సెల్​ఫోన్లు, నగలు చోరీ చేసి మరోసారి జైలుకు వెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 తులాల బంగారం, పది వేల నగదును స్వాధీనం చేసుకుని... రిమాండ్​కు తరలించారు.

మళ్లీ మళ్లీ చోరీలు... రిమాండ్​కు తరలింపు

ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'

ABOUT THE AUTHOR

...view details