తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య - doctor sucide in medchal
తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య
14:55 March 09
తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మిథుల కాలనీలోని దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్ కుమార్ తన లైసెన్స్ గన్తో కాల్చుకొని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారులు సేకరిస్తున్నారు.
Last Updated : Mar 9, 2020, 3:36 PM IST