తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి - medchal district today accident news

medchal district today accident news

By

Published : Oct 22, 2019, 8:25 AM IST

Updated : Oct 22, 2019, 10:10 AM IST

08:21 October 22

పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

మేడ్చల్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

మేడ్చల్‌ జిల్లా శామీర్​పేట్​ మండలం మజీద్​పూర్​ వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి శుభలేఖలను ఇంటి దైవం అయినా కొమురవెల్లి మల్లన్న పాదాల చెంత ఉంచి వద్దామని వెళ్తున్న తండ్రి, కొడుకు ఈ ఘటనలో మృతి చెందారు. మృతులు హైదరాబాద్​ సరూర్‌నగర్‌కి చెందిన ప్రేమ్‌దాస్, ముఖేష్‌గా గుర్తింపు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడి మృతి చెందారా లేక ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రహదారి సమస్యలకు చెక్‌... బల్దియా సరికొత్త ఆలోచన

Last Updated : Oct 22, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details