తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఒక నిఘా నేత్రం 100 మంది పోలీసులతో సమానం' - మెడ్చల్​ జిల్లా బోడుప్పల్

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కేశవనగర్​లోని ఎస్వీ బృందావనం అపార్ట్మెంట్ వాసులతో మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

'ఒక నిఘా నేత్రం 100 మంది కానిస్టేబుల్స్​తో సమానం'

By

Published : Aug 26, 2019, 2:40 PM IST

Updated : Aug 26, 2019, 3:03 PM IST

చోరీలు ప్రమాదాలు నివారణకు నిఘా నేత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని మేడిపల్లి సీఐ అంజిరెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్​ జిల్లా బోడుప్పల్ కేశవనగర్​లోని ఎస్వీ బృందావనం అపార్ట్మెంట్ వాసులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఏర్పాటు చేసిన 32 నిఘా నేత్రాల పనితీరును పరిశీలించారు. ఒక నిఘా నేత్రం 100 మంది పోలీసులతో సమానమని ఆయన తెలిపారు.

'ఒక నిఘా నేత్రం 100 మంది పోలీసులతో సమానం'
Last Updated : Aug 26, 2019, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details