కరోనాతో చనిపోతే అంత్యక్రియలు ఇబ్బందిగా మారాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కరోనా వైరస్ సోకి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరు మున్సిపల్ సిబ్బంది, జేసీబీ సహాయంతో మృతదేహాన్ని ఖననం చేశారు. కొవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజర్స్ వాడాలని, వ్యక్తిగత దూరాన్ని పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
రాంపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి.. జేసీబీతో ఖననం - medchal district latest news
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కరోనా వైరస్ సోకి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరు మున్సిపల్ సిబ్బంది, జేసీబీ సహాయంతో మృతదేహాన్ని ఖననం చేశారు.

రాంపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి.. జేసీబీతో ఖననం
రాంపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి.. జేసీబీతో ఖననం