మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పెద్దచర్లపల్లిలో భార్య శారదను భర్త సోమేశ్వర్ గోడకేసి కొట్టి చంపాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆ కారణంగానే ఆవేశానికి లోనై చంపనాని నిందితుడు పోలీసులు ముందుకెళ్లి లొంగిపోయాడు. సోమేశ్వర్ని పోలీసులు విచారిస్తున్నారు.
భార్యను కర్కశంగా చంపిన భర్త - తరచూ భార్యభర్తల మధ్య గొడవలు
తన భార్యను గోడకేసి కొట్టి హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం రేపింది. గొడవల కారణంగానే ఆవేశానికి లోనై చంపానని పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు .
కట్టుకున్న భార్యను కర్కశంగా చంపిన భర్త