మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి జాతర పురస్కరించుకొని వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. సుమారు రూ. 58,61,337 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు.
ఏడుపాయల వనదుర్గా మాత హుండీ లెక్కింపు - Yedupayala Vanadurga Mata Hundi Counting
ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి జాతర పురస్కరించుకొని వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. సుమారు రూ. 58.61 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు.
![ఏడుపాయల వనదుర్గా మాత హుండీ లెక్కింపు Yedupayala Vanadurga Mata Hundi Counting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11023787-406-11023787-1615843685602.jpg)
ఏడుపాయల వనదుర్గా మాత హుండీ లెక్కింపు
ప్రత్యేక దర్శనం, ఒడి బియ్యం, కేశఖండన, ప్రసాదాలు కలిపి రూ. 40. 67 లక్షలు రాగా... అమ్మవారి హుండీ ద్వారా రూ. 17. 93 లక్షలు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు.
ఇదీ చదవండి:బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు