లాక్డౌన్ నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేటలో పలువురు విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. గత 24 రోజులుగా సుమారు 250 మంది నిరుపేదలు, బాటసారులకు ప్రతినిత్యం ఆహారం అందిస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు నిరుపేదలకు ఇలాగే ఆహారం అందిస్తామని కార్యకర్తలు తెలిపారు.
పేదలకు అండగా నిలుస్తున్న విశ్వహిందూ పరిషత్ - రామాయంపేటలో పేదలకు అండగా నిలుస్తున్న విశ్వహిందూ పరిషత్
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. రామాయంపేటలో సుమారు 250 మంది నిరుపేదలు, బాటసారులకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు నిత్యం ఆహారం అందిస్తున్నారు.
పేదలకు అండగా నిలుస్తున్న విశ్వహిందూ పరిషత్