మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పలు వీధుల్లో తాగునీరు రావడం లేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఆరు నెలలుగా తమకు ఇబ్బందులు తప్పట్లేదని స్థానికులు తెలిపారు. అధికారులు కొన్ని వీధులకు మాత్రమే ట్యాంకర్లను పంపుతున్నారని అన్నారు. తమ వీధుల్లోనూ నీటిని విడుదల చేయాలని కోరారు.
ఆ కాలనీలో తాగునీరు రాక ఆరునెలలు.. - 'మా కాలనీకి తాగునీటిని సరఫరా చేయండి'
తాగునీరు రావట్లేదంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పలువురు కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
'మా కాలనీకి తాగునీటిని సరఫరా చేయండి'
TAGGED:
villagers protest