రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో 15 వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
నర్సాపూర్‌లో జోరుగా తెరాస ప్రచారం - trs candidates municipal election campaign in narsapur
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో తెరాస ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీమంత్రి సునీతారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థులతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.
నర్సాపూర్‌లో జోరుగా తెరాస ప్రచారం