మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ పాడయ్యాయి. ఇటీవల మరమ్మతులు చేశారు. కానీ అవి పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక వాహనదారులు ఇష్టరీతిగా వెళ్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సిగ్నల్స్ పనిచేసేల చేయాలని పట్టణప్రజలు కోరుతున్నారు.
పని చేయని ట్రాఫిక్ సిగ్నల్స్ - narsapur latest news
అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటికి మరమ్మతులు చేయించారు. ఆయినా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సిగ్నల్స్ పనిచేయడం లేదు.
పని చేయని ట్రాఫిక్ సిగ్నల్స్