మెదక్ మండలంలోని మగ్గంపూర్ గ్రామ శివారులోని అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మంజీర వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టణ రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ రెడ్డి పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు ట్రాక్టర్లను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత - undefined
మెదక్ మండలంలోని మగ్గంపూర్ గ్రామ శివారులోని అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు ట్రాక్టర్లను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
TAGGED:
tractor