తెలంగాణ

telangana

ETV Bharat / state

అదృశ్యమైన బదిర బాలుడి ఆచూకీ లభ్యం - అదృశ్యమైన బదిర బాలుడి ఆచూకీ లభ్యం

మాటలు రావు... చెవులు కూడా వినిపించవు... అలాంటి బాలుడు ఈ నెల 4న అదృశ్యమయ్యాడు. పోలీసులకు దొరికినా తప్పించుకుపోయాడు. ఈ రోజు మళ్లీ మెదక్ పోలీసులకు దొరికి ఇంటికి చేరుకున్నాడు.

అదృశ్యమైన బదిర బాలుడి ఆచూకీ లభ్యం

By

Published : Jul 10, 2019, 7:59 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామంలో ఈ నెల 4న అదృశ్యమైన భాను ప్రసాద్ అనే బాలుడు ఈ రోజు దొరికాడు. మొన్న సంగారెడ్డి జిల్లా పోలీసులకు దొరకగాచైల్డ్ వెల్ఫేర్ అధికారులు దివ్యదశ హోమ్​కు తరలించారు. ఆ హోమ్ నుంచి బాబు గోడదూకి పారిపోయాడు. మెదక్ రూరల్ పోలీసులు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు పెట్రోలింగ్ చేస్తుండగా పాతూరులో బాలుడు దొరికాడు. అతన్ని ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. బాలుడికి చెవులు వినిపించవని, మాటలు రావని తెలిపారు.

అదృశ్యమైన బదిర బాలుడి ఆచూకీ లభ్యం

ABOUT THE AUTHOR

...view details