తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: పదివేల కోళ్లను పూడ్చిపెట్టారు.. - చికెన్​పై కరోనా ప్రభావం

మెదక్ జిల్లాలో పదివేల కోళ్లను గుంత తీసి పూడ్చిపెట్టారు . కరోనా వైరస్ ప్రభావం... చికెన్ రేట్లపై పడగా.. వాటిని పెంచలేక ఇలా కోళ్లను సజీవంగానే పాతి పెడుతున్నారు.

Ten thousand chickens are buried alive at narsapur mandal in medak district
కరోనా భయం... పదివేల కోళ్లు సజీవంగానే ఖననం

By

Published : Mar 19, 2020, 8:46 AM IST

కరోనా భయం... పదివేల కోళ్లు సజీవంగానే ఖననం

కరోనా వైరస్ చికెన్ రేట్లను అమాంతం నేలకు దించేసింది. దీంతో చేసేదేమి లేక ఫౌల్ట్రీ నిర్వాహకులు కొన్ని చోట్ల కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తే... మరికొందరు మాత్రం వాటిని సజీవంగానే ఖననం చేస్తున్నారు.

మెదక్ జిల్లాల నర్సాపూర్ మండలం తుజాల్​పూర్ గ్రామంలో వెంకటమ్మ శ్రీశైలం కోళ్ల ఫారాలకు చెందిన 10 వేల కోళ్లను పెద్ద గుంత తీసి... దానిలో వేసి పూడ్చేశారు. చికెన్ రేటు తగ్గిపోయిన క్రమంలో కోళ్ల పెంపకం భారంగా మారినట్లు నిర్వహకులు తెలుపుతున్నారు.

ఇవీ చూడండి:భారత్​లో 151కి చేరిన కరోనా కేసులు- అంతటా బంద్​

ABOUT THE AUTHOR

...view details