మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తూప్రాన్ సీఐ స్వామి గౌడ్ నేతృత్వంలో 30 మంది పోలీసుల బృందం సోదాలు చేపట్టారు.
గూడూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - మెదక్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
మెదక్ జిల్లా గూడూరు గ్రామంలో 30 మంది పోలీసుల బృందం సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 30 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

గూడూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
సరైన పత్రాలు లేని 30 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోకి అనుమానితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు సీఐ సూచించారు.
గూడూరులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
ఇదీ చూడండి: ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు మోదీ ఘననివాళి