కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. స్వయం ఉపాధి వైపే యువత ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ముఖ్యంగా.. సేంద్రియ వ్యవసాయంలోకి దిగుతున్నారు. అలాంటి ఆలోచనలు గల వారికి అండగా నిలుస్తోంది... రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ. మెదక్ జిల్లా తునికిలో ఉన్న ఈ సంస్థ.. ఉచితంగా 6 నెలల డిప్లొమా కోర్సు అందిస్తోంది.
ఉచితంగా సాగు పాఠాలు.. నేర్చుకుందాం రండి!! - Ramanayudu Vignana Jyothi
మెదక్ జిల్లా తునికిలో రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా 6 నెలల డిప్లొమా కోర్సు అందిస్తోంది. సేంద్రియ వ్యవసాయంలో నైపుణ్య శిక్షణ అందిస్తోంది.
story on Ramanayudu Vignana Jyothi Rural Development Corporation in medak district
పదో తరగతి అర్హతతోనే ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇటీవల.. 25వ బ్యాచ్ విజయవంతంగా స్నాతకోత్సవం పూర్తి చేసుకుంది. ఇంతకు ఈ కోర్సులో ఏం నేర్పిస్తారు..? సేంద్రియ సాగులో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తారు..? కోర్సు అనంతరం భవిష్యత్ ఎలా ఉంటుంది..? తదితర అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
ఇదీ చదవండి:Irani chai: నేటి నుంచి ‘ఇరానీ చాయ్’ ధర రూ.5 పెంపు..
TAGGED:
Ramanayudu Vignana Jyothi