మెదక్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నెలరోజుల పాటు (సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు) జిల్లావ్యాప్తంగా 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. ఈ మేరకు పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలెవరూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు జరపకూడదని ఆమె పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో నెలరోజులపాటు 30, 30(ఏ) అమలు : ఎస్పీ - curbs on protests from september 1 to 31st
సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు మెదక్ జిల్లావ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. జిల్లాలోని ప్రజలందరూ ఇందుకు సహకరించాలని ఆమె కోరారు.
జిల్లాలో 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలు : ఎస్పీ చందన దీప్తి
జిల్లావ్యాప్తంగా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో సహకరించాలని ఎస్పీ కోరారు.