తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​లో ఘనంగా సేవాలాల్​ జయంతి వేడుకలు - latest news on Sevalal Jayanti Celebrations in Narsapur

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో సేవాలాల్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొన్నారు.

Sevalal Jayanti Celebrations in Narsapur
నర్సాపూర్​లో ఘనంగా సేవాలాల్​ జయంతి వేడుకలు

By

Published : Feb 16, 2020, 12:25 PM IST

గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ 281వ జయంతిని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా పట్టణంలోని చౌరస్తా నుంచి సేవాలాల్‌ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బోగ్‌భండార్‌ నిర్వహించారు. అంతకముందు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

నర్సాపూర్​లో ఘనంగా సేవాలాల్​ జయంతి వేడుకలు

ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details