రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతరం వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. విజయారెడ్డి సజీవదహనం హేయమైన చర్య అని ఉద్యోగులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా వంటావార్పు - ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నా ట
తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా వంటావార్పు